ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ప్రక్షాళనపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించడంతో పాటు, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. <br /> <br />#APSRTC #APGovt #ChandrababuNaidu #RTCReforms #AndhraPradeshNews #FreeBusScheme #APSRTCJobs
